పిట్టలంకలో ఉచిత కంటి వైద్య శిబిరం

71చూసినవారు
పిట్టలంకలో ఉచిత కంటి వైద్య శిబిరం
కోడూరు మండల పరిధిలోని పిట్టలంక గ్రామంలో కోడూరుకు చెందిన దుర్గా ఐ క్లినిక్ ఆప్టికల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచి కనకాల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సాయి దుర్గ ఐ క్లినిక్ ఆప్టికల్స్ అధినేత పూషడుపు రామారావు ఆధ్వర్యంలో కంటి వైద్య నిపుణులు 92 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 26 మందికి ఐ ఓ ఎల్ ఆపరేషన్లకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు

సంబంధిత పోస్ట్