ఘంటసాల: గ్రామాల్లో పార్టీని మరింత విస్తృత పరచాలి

75చూసినవారు
ఘంటసాల: గ్రామాల్లో పార్టీని మరింత విస్తృత పరచాలి
గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని మరింత విస్తృత పరచాలని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఘంటసాల మండలం కొడాలి గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుంచి జరిగే సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్