కోడూరు: హంసలదీవి బీచ్ వద్ద భక్తుల కోలాహలం

70చూసినవారు
కోడూరు: హంసలదీవి బీచ్ వద్ద భక్తుల కోలాహలం
కార్తీకమాస సందర్భంగా హంసలదీవి బీచ్ వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అనేక వాహనాలతో భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం హంసలదీవి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించి తిరిగి ప్రయాణమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్