మోపిదేవి: భక్తులతో కిటకిటలాడిన ఆలయం

66చూసినవారు
మోపిదేవి: భక్తులతో కిటకిటలాడిన ఆలయం
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చారు. తొలుత నాగపట్ట వద్ద పాలు పోసి ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు అవసరమైన ఏర్పాటులను ఆలయ ఈఓ శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్