మోపిదేవి: భక్తులతో కిటకిటలాడిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం

69చూసినవారు
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు జరిగే స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్