డిమాండ్లు పరిష్కరించాలని ఎంపీపీకి వినతి

51చూసినవారు
డిమాండ్లు పరిష్కరించాలని ఎంపీపీకి వినతి
తమ డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఘంటసాల ఎంపీపీ వేమూరి రజినీ కుమారికి 104 సిబ్బంది ఘంటసాలలో బుధవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి సకాలంలో జీతాలు వేయాలని, 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా కేవలము రూ. 50 వేలు ఖర్చుతో నిర్వహించి ప్రజా ధనం వృధాకాకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్