జూన్ 10 నుండి 12వ తేదీ వరకు

564చూసినవారు
జూన్ 10 నుండి 12వ తేదీ వరకు
జూన్ 10, 11, 12 తేదీలలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టు వ్రాత పరీక్షలు రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబందించి వ్రాత పరీక్ష నిర్వహిస్తామని ఉపాధి మరియు శిక్షణా శాఖ డైరెక్టర్ బి. నవ్య మంగళవారం తెలిపారు. జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షల ఉండటంతో తేదీలో మార్పు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్