వంశీ పై అభిమానాన్ని నృత్య రూపంలో చాటిన వార్డ్ మెంబర్

62చూసినవారు
గన్నవరం నియోజకవర్గం గన్నవరం పట్టణంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే వంశీ మోహన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో గన్నవరం వార్డ్ మెంబర్ దుర్గ వల్లభనేని వంశీ మోహన్ పై తనకున్న అభిమానాన్ని నృత్య రూపంలో చాటుకున్నారు. ఈ నృత్య ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్