గన్నవరం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి

51చూసినవారు
గన్నవరం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు నిత్యం కృషి చేస్తున్నారు. లోకల్ యాప్ లో వచ్చిన అండర్ పాస్ అంటే హడల్ ప్రమాద భరితంగా మారిన జాతీయ రహదారి కథనంపై స్పందించిన ఆయన శుక్రవారం గొల్లపూడి నుండి చిన్న అవుటుపల్లి జాతీయ రహదారి వద్ద ఉన్న సర్వీస్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేసి వేగాన్ని నియంత్రించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్