గన్నవరం: రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ గా నామకరణం

63చూసినవారు
మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కు రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ గా నామకరణం చేయాలని గన్నవరం నియోజక వర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశాలలో మల్లవల్లి పారిశ్రామిక క్యారిడర్ అభివృద్దిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామికవాడ లో పారిశ్రామిక వేత్తలకు 2014లో టీడీపీ ప్రభుత్వం హయాంలో 16. 5 లక్షల కు ఎకరం కేటాయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్