గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధ, గురు వారాలు లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ శిక్షణ కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమమునకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి స్వర్ణలత, ఇవోపీఆర్డి టి భారతి, ఐసీడీసీ సూపర్వైజర్ పద్మావతి, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వి ఆర్ ఓలు, వెటర్నరీ అసిస్టెంట్లు, ఆఫీసు సిబ్బంది శిక్షణా తరగతులకు హాజరయ్యారు.