గన్నవరం: వ్యక్తిని ఢీకొన్న మినీ బస్... పరిస్థితి విషమం

66చూసినవారు
గన్నవరం: వ్యక్తిని ఢీకొన్న మినీ బస్... పరిస్థితి విషమం
మినీ బస్ వ్యక్తిని ఢీకొనటంతో ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన శనివారం గన్నవరంలో చోటు చేసుకుంది. గన్నవరం వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో రోడ్డు క్రాస్ చేస్తున్న టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వ్యక్తిని మినీ బస్ ఢీకొంది. సమాచారం తెలుసుకున్న గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి తుట్టగుంట గ్రామానికి చెందిన బాబురావుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్