టీడీపీ మేనిఫెస్టో తో రాష్ట్ర అభివృద్ధి

569చూసినవారు
టీడీపీ మేనిఫెస్టో తో రాష్ట్ర అభివృద్ధి
టీడీపీ, జనసేన, బీజేపీ కుటమి ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో సంక్షేమ పదకాలతోపాటు రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిచ్చేలా ఉందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కుటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ సతీమణి జ్ఞానేశ్వరి అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం నిడమానూరు గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కుటమి మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్