తేలప్రోలు: దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే కోడిపుంజులు చోరీ

76చూసినవారు
ఉంగుటూరు మండలం తేలప్రోలులో శనివారం తెల్లవారుజామున కోడిపుంజుల చోరీ జరిగింది. స్థానిక చిన్న బజారుకు చెందిన మణికంఠరెడ్డికి చెందిన రూ.3 - 5 లక్షలు విలువ చేసే 15 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. సీసీ కెమెరాలపై దుస్తుల కప్పి ఫెన్సింగ్ ధ్వంసం చేసి దొంగలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్