టిడిపి రాగానే బాపులపాడులో వాలంటీర్లను తీసేస్తారంట!

63చూసినవారు
గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని టిడిపి నాయకులు వాలంటీర్ల గురించి, ఉపాధి హామీ కూలీల గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాలంటీర్లు మనమే పెట్టామంటూ మనం అధికారంలో కూడా రావటంతోనే వాలంటీర్లు తొలగిస్తామని మాట్లాడుకోవటం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్