సమస్యలపై రోడ్డెక్కిన గుడివాడ లబ్ధిదారులు

80చూసినవారు
గుడివాడ నియోజకవర్గం మాకు సరైన వసతులు లేవంటూ లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. మా సమస్యలు స్థానిక శాసనసభ్యులు రాము గత ఎన్నికల ప్రచారంలో నాకు ఓటేయండి మీ ఇల్లు మీద ఉన్నటువంటి బ్యాంకు లోన్లు మొత్తం నేను మాఫీ చేసి ఇస్తానని మాట ఇచ్చారు అని స్థానికులు వాపోతున్నారు. మాట మాత్రమే ఇచ్చారు కానీ ఇక్కడ మాకు ఎటువంటి న్యాయం జరగలేదని లబ్ధిదారులు రోడ్డుపైకి ఎక్కి రాస్తారోకో శుక్రవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్