గుడివాడ ఏరియా ఆసుపత్రిని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ వాకాటి కరుణ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆసుపత్రిలో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. గుడివాడ ఏరియా హాస్పిటల్ లో సమస్యలను గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ బి. ఇందిరా దేవి తెలియజేశారు. హాస్పిటల్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఆపరేషన్ థియేటర్లను పరిశీలన చేశారు.