గుడివాడ: ఫ్లెక్సీ ఏర్పాటుని అడ్డుకున్న పోలీసులు

80చూసినవారు
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని పుట్టిన రోజు వేడుకల ఫ్లెక్సీ ఏర్పాటుని పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ పెద్దఎరుకపాడులో కొడాలి నాని ఫ్లెక్సీల ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం జరగాల్సిన కొడాలి నాని పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పోలీసులు వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్