క్రీడాకారులను ప్రోత్సహించడంలో తాను అన్నివేళలా ముందే ఉంటా

60చూసినవారు
క్రీడాకారులను ప్రోత్సహించడంలో తాను అన్నివేళలా ముందే ఉంటా
గుడివాడలో క్రీడల అభ్యున్నతి, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తాను అన్నివేళలా ముందే ఉంటానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. శుక్రవారం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ జీవితకాల సభ్యులు క్రీడాకారులు రామును ఘనంగా సత్కరించారు. ముందుగా ఎమ్మెల్యే రాము స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్