గుడివాడ: ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రావి

59చూసినవారు
గుడివాడ: ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రావి
గుడివాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు ఏపీ స్టేట్ వెయర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రావి నియామకం పట్ల గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్