పోలీసులతో వాగ్వివాదానికి దిగిన తెలుగు యువత నాయకులు

80చూసినవారు
గుడివాడ పట్టణ పోలీసులతో శుక్రవారం తెలుగు యువత నాయకులు వాగ్వివాదానికి దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, గుడివాడ మాజీ శాసనసభ్యులు కొడాలి నాని ఇంటిని చుట్టమట్టడానికి వెళుతున్న తెలుగు యువత నాయకులను పోలీసులు అడ్డగించారు. ఈ సమయంలో గుడివాడ వన్ టౌన్ సిఐ కే ఇంద్ర శ్రీనివాస్ తో తెలుగు యువత నాయకులు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు.

సంబంధిత పోస్ట్