విద్యార్థులతో గుడివాడలో ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం

1527చూసినవారు
గుడివాడ వీ. కే. ఆర్ అండ్ ఏ. ఎన్. బి ఇంజినీరింగ్ కళాశాల ఎన్. ఎస్. ఎస్ కో-ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. హెచ్. వి. ప్రసాదరావు నేతృత్వంలో సోమవారం గుడివాడ నగరంలోని ఏడు ప్రధాన ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహనా సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్, బస్ స్టాండ్ సెంటర్లో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్యలు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్