మల్లయ్యపాలెంలో వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం

65చూసినవారు
మల్లయ్యపాలెంలో వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం
గుడివాడ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గురువారం గుడివాడ రూరల్ మండలం కొత్త మల్లయ్యపాలెంలో టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా
గుడివాడ ప్రజానీకానికి త్రాగునీరు అందించే పెద్ద కాలువలో ఉన్న వ్యర్ధాలపై రాము సెల్ఫీ చాలెంజ్ చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజానీకానికి వివరించారు.

సంబంధిత పోస్ట్