వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం

559చూసినవారు
వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం
గుడివాడ రూరల్ మండలంలో గురువారం గుడివాడ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం - లక్ష్మీ నగర్ కాలనీ, కొత్త మల్లయ్యపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొలుత శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి రాము ప్రచారాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్