యూట్యూబ్ సైట్‌లో చాలా వీడియోలు హల్ చల్ చేస్తుండటంతో వాటిని ఎదుర్కోవడానికి కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.తప్పుదోవ పట్టించే శీర్షికలు, ఫోటోలను కలిగి ఉన్న క్లిక్‌బైట్ వీడియోలపై దర్యాప్తు చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. కొన్ని యూట్యూబ్ సంస్థ కొన్ని వీడియోలపై కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి వీడియోలను తొలగించనున్నట్లు ప్రకటించింది.