కొండ అంచులపై టీ తాగుతున్న పర్యాటకులు (వీడియో)

67చూసినవారు
చాలా మంది కొండలపైకి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. కొందరు పర్యాటకులు ఏకంగా నిట్టనిలువుగా ఉన్న కొండలపై టీ తాగుతున్నారు. సాహసప్రియులను అలరించేలా చైనాలోని కొండలపై కొన్ని టీ, కాఫీ దుకాణాలు వెలిశాయి. నిట్టనిలువుగా ఉన్న కొండలపై కూర్చునేందుకు చెక్కలు ఏర్పాటు చేశారు. థ్రిల్ కోసం ఇలాంటి పనులు చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్