ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన గొడితల సునీత రెండు నెలల బాబు లంగ్ ఇన్ఫెక్షన్ తో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలుసుకొని శకుంతలమ్మ కళాశాలకు చెందిన 1992-1995 డిగ్రీ పూర్వ విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బాబు త్వరగా కోలుకోవాలని పూర్వ విద్యార్థుల మిత్ర బృందం సభ్యులు చక్కా జగన్నాథం తెలిపారు.