జగ్గయ్యపేట: సిఎంఆర్ఎఫ్ ఎల్ వో సి అందజేత

84చూసినవారు
జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మంగళవారం హాస్పిటల్ కు వెళ్లి బాధితుని కుటుంబానికి సిఎంఆర్ఎఫ్ ఎల్ వో సి అందించారు. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీకి చెందిన కొత్త భవదీప్ కాలు ఆపరేషన్ కారణంగా విజయవాడలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స కు సరిపడినంత నగదు లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం 5, 00, 000 సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎల్ వో సీ ని అందజేశారు.

సంబంధిత పోస్ట్