జగ్గయ్యపేటలో గాంధీ జయంతి వేడుకలు

69చూసినవారు
జగ్గయ్యపేటలో గాంధీ జయంతి వేడుకలు
పెద్దలు చూపిన సామాజిక సేవ శాంతి, ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. బుధవారం గాంధీ 155 వ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ నందు గల గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే తాతయ్య, చైర్మన్ రాఘవేంద్ర రావు, మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు నాయకులు, స్థానికులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్