7వరోజు కైకలూరు కొల్లేటి పెద్దింట్లమ్మ ఉత్సవాలు

79చూసినవారు
7వరోజు కైకలూరు కొల్లేటి పెద్దింట్లమ్మ ఉత్సవాలు
కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసి యున్న శ్రీ పెద్దింట్లమ్మ దేవస్థానంలో.. శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా మూల నక్షత్ర సందర్భంగా కైకలూరు సీఐ రవికుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్