ముదినేపల్లి: 101 రోజులకు హుండీ ఆదాయం రూ. 10,66,971

68చూసినవారు
ముదినేపల్లి: 101 రోజులకు హుండీ ఆదాయం రూ. 10,66,971
ముదినేపల్లి మండలం సింగరాయపాలెం- చేవూరుపాలెం సెంటరులోని వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయాన్ని.. బుధవారం కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయఈవో కె. శ్రీనివాసరావు సమక్షంలో ఆలయ ఏసీ ఆర్. గంగాశ్రీదేవి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. 101 రోజులకుగాను హుండీ ద్వారా రూ.9,56,325 లు, అన్నదానం హుండీ ద్వారా 1,10,646 లు వెరసి రూ.10,66,971 లు,వెండి 450 గ్రాములు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్