ఆరోగ్యకరమైన వాతావరణంలో క్రీడా పోటీలు జరగాలి

79చూసినవారు
ఆరోగ్యకరమైన వాతావరణంలో క్రీడా పోటీలు జరగాలి
శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడే క్రీడా పోటీలను ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని పాఠశాల సముదాయ చైర్మన్ వి. విజయ్కుమార్ బుధవారం సూచించారు. ముదినేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండలస్థాయి పోటీల్లో క్రీడాకారుల ఎంపిక నేటితో ముగిసింది. క్రీడల మండల ఇన్ఛార్జ్ కోడే రోజా, ఎమ్యీవో నరేశ్ కుమార్, పలు పాఠశాలల పీడీలు రత్నారావు, శ్రీను, భాస్కర్, పీఈటీలు వెంకటేశ్వరరావు, పద్మజా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్