రాజకీయ కారణాలతో చిరు ఉద్యోగులను తొలగించొద్దు

65చూసినవారు
రాజకీయ కారణాలతో చిరు ఉద్యోగులను తొలగించొద్దు
ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న చిరు ఉద్యోగులను రాజకీయ కారణాలతో తొలగించడం సరికాదని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. మచిలీపట్నంలో సురేష్ బాబు మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో పలు గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న చిరు ఉద్యోగులను రాజకీయ ఒత్తిళ్లు సాకుతో అధికారులు అకారణంగా తొలగిస్తున్నారని ఇది బాధాకరం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్