మచిలీపట్నంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 10. 30. గంటలకు హాజరు కాని వారిని వెళ్లిపోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ సోమవారం ఆదేశాలిచ్చారు. జిల్లా అధికారుల గ్రూపులో తాను మెసేజ్ పెట్టిన చూసే తీరిక లేదా అని ప్రశ్నించారు. ఇలా ఐతే చర్యలు తప్పవు అని కఠినంగా జిల్లా కలెక్టర్ బాలాజీ హెచ్చరించారు. వృత్తి పట్ల నిబద్దతతో పని చేయాలన్నారు.