మచిలీపట్నం: అధికారులతో కలెక్టర్ సమావేశం

80చూసినవారు
మచిలీపట్నం: అధికారులతో కలెక్టర్ సమావేశం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ అధ్యక్షతన 10వ అదనపు న్యాయమూర్తి చిన్న బాబు, అడిషనల్ ఎస్పీ వి. వి. నాయుడు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్ప్రాప్రియేట్ అథారిటీ సమావేశం సోమవారం జరిగింది. పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ అమలుకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ అధికారులతో పలు విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్