మచిలీపట్నం: డబ్బులను జాగ్రత్తగా భద్రపరచాలి

63చూసినవారు
మచిలీపట్నం: డబ్బులను జాగ్రత్తగా భద్రపరచాలి
బ్యాంకుల నుండి డ్రా చేసిన డబ్బులను జాగ్రత్తగా భద్రపరుచుకుని నవంబర్ 1 వ తేదీన పింఛన్లను సజావుగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛను డబ్బులు బుధవారం ముందుగా డ్రా చేసుకున్నారా లేదా అని మున్సిపాలిటీలు మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.

సంబంధిత పోస్ట్