గత ప్రభుత్వంలో బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని సిఐటియూ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో డిఆర్ఓ చంద్రశేఖరరావుకు పలువురు వాలంటీర్లు శుక్రవారం వినతిపత్రం అందించారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, కూటమి ప్రభుత్వం పదివేల రూపాయల జీతం హామీ నెరవేర్చాలన్నారు. రాజీనామా చేపించిన వాలంటరీలో తిరిగి విధులకు చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.