ప్రభుత్వ అధికారికి నిరసన సెగ

2577చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను తిడుతూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేయడం జరిగింది. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహించి అధికారి ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్