ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందించిన మంత్రి

82చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందించిన మంత్రి
మచిలీపట్నం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాకాలమ్మ అనారోగ్యంలో బాధపడుతుంది. వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2. 50 లక్షల చెక్కును మంత్రి కొల్లు రవీంద్ర శనివారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్