మాకు న్యాయం చేస్తానని చెప్పి ఇళ్లు కూల్చివేస్తున్నారు

53చూసినవారు
మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో కుమ్మరిగూడెంలో ఆక్రమణల తొలగింపుకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. దీంతో ఆ ప్రాంత వాసులు మంగళవారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిలో ఉన్న సామాగ్రిని తీసుకొనే అవకాశం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారన్నారు. అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, గత ఎన్నికల్లో కొల్లు రవీంద్ర న్యాయం చేస్తాన్న చెప్పి ఇప్పుడు ఇళ్లను కూల్చివేయిస్తున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్