పేదలకు అన్నదానం

1441చూసినవారు
పేదలకు అన్నదానం
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన టిడిపి జిల్లా యువనాయకుడు, ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మిన కోటేశ్వరరావు - రమ్య దంపతుల పెళ్ళిరోజు సందర్భంగా రెడ్డిగూడెం ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ, స్వచ్ఛంద సేవా సంస్థ డేకేర్ సెంటర్ నందు నిరుపేదలైన వారికి ప్రేమవిందు (అన్నదానం) జరిగింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు బొమ్మిన కోటేశ్వరరావు దంపతులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్