ఘనంగా ఇంజనీర్స్ డే

80చూసినవారు
ఘనంగా ఇంజనీర్స్ డే
విజయవాడ సత్యనారాయణపురం సూర్య గ్రాండ్ హోటల్ నందు ఎన్టీఆర్ జిల్లా లైసెన్స్ టెక్నికల్ పర్సనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. 57వ ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ఇంజనీర్స్ డేని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకగా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్టీఆర్ జిల్లా ఎల్టిపి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్