ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

890చూసినవారు
ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం
రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు అన్నామణి మాట్లాడుతూ బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సాహించడం ద్వారా భవిష్యత్తులో సమాజానికి మేలు జరుగుతుందన్నారు. తమ సంస్థ ద్వారా బాలబాలికలు ఉచితంగా విద్యా సంబంధ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్