మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆధ్వర్యంలో విజయవాడలో మండలం గొల్లపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వరద బాధితులకు విస్తృతమైన సేవలను అందించారని పేర్కొన్నారు. వరదల వల్ల విజయవాడ రూరల్ లోని గొల్లపూడి, జక్కంపూడి ప్రజలకు అంతులేని అపార నష్టం వాటిల్లిందన్నారు.
ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపట్టిందన్నారు.