మైలవరం: పొందుగలో రహదారుల నిర్మాణాలు ప్రారంభోత్సవం

63చూసినవారు
మైలవరం: పొందుగలో రహదారుల నిర్మాణాలు ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మైలవరం మండలం పొందుగల గ్రామంలో ఎన్. ఆర్. ఈ. జి. ఎస్ నిధులతో నిర్మించిన ఈ రహదారులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్