నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త ఈనెల 22న ప్రముఖ విహెచ్ఎస్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లోని ముత్తవరపు కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా గురువారం జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు.