మైలవరం: ఎన్డీఏ మహాకూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలి

58చూసినవారు
గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాకూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పట్టభద్రులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు సహాయ కేంద్రంలో శాసన సభ్యులు కృష్ణ ప్రసాదు పాల్గొని ఓటు హక్కు దరఖాస్తులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్