జి.కొండూరులో ఎసీఎఫ్ఎ అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు

79చూసినవారు
జి.కొండూరులో ఎసీఎఫ్ఎ అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు
ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు ప్రభుత్వ పాఠశాలలో శనివారం మండల స్థాయి అండర్-14, 17 బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలు, జట్ల ఎంపికలను నిర్వహించినట్లు పాఠశాల క్రీడా సమాఖ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం. రవి కుమార్ తెలిపారు. మండలంలోని అన్ని పాఠశాలల నుంచి బాల బాలికలు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికైన జట్లు నియోజకవర్గస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. జి కొండూరు ఎం. పీ. పీ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్