గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను సీఎం చక్కదిద్దుతున్నారు

83చూసినవారు
గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను సీఎం చంద్రబాబు చక్కదిద్దుతున్నారన్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఆదివారం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అక్కడి ప్రజల ఇళ్లకు వెళ్లి వారి ఇబ్బందులు, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్