శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వానికి 100 రోజుల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి వివరిస్తూ, ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం భాగంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కడియాల వెంకటరావు, ఆధ్వర్యంలో ఈలప్రోలు 243వ, బూతులో ప్రజలకు ప్రజా ప్రభుత్వం గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తూన్నారు.